capcicum soup By , 2014-08-04 capcicum soup capcicum soup - its healthy recipe, tasty and easy preparatin capcicum soup Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 క్యాప్సికమ్, 1 చిన్నది ఉల్లిపాయ, 2 అల్లంముక్కలు చిన్నవి, 1 టమాట చిన్నది, 2 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, 2 కప్పులు చికెన్ లేదా కూరగాయలు ఇడికించిన నీరు, తగినంత మిరియాలపొడి, అర టీస్పూన్ ఆవాలపొడి, తగినంత ఉప్పు, 2 టీస్పూన్లు ఆలీవ్ ఆయిల్, అరకప్పు ఫ్రెష్ క్రీమ్, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఉల్లిముక్కలు, అల్లముక్కలు వేసి కాస్త వేయించాలి. Step 2 ఇందులో క్యాప్సికమ్, మిరియాలపొడి, టమాట, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. Step 3 క్యాప్సికమ్ బాగా మగ్గిన తరువాత అందులో చికన్ వెజిటేబుల్ ఉడికించి నీరు వేసి మరిగించాలి. Step 4 ఈ నీరు మరుగుతుండగా అందులో ఆవాల పొడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, వేసి ఉడికించాలి. దీనిని 10 నిమిషాలపాటు మరిగించి దించాలి.  Step 5 చివరగా ఫ్రేష్ క్రీమ్ వేసి సర్వ్ చేయాలి. లేదా బ్రెడ్ ముక్కలతో అలంకరించుకోవచ్చును.
Yummy Food Recipes
Add