banana strawberry juice By , 2014-08-04 banana strawberry juice banana strawberry juice - its a healthy juice, home made banana strawberry juice easy preparation Prep Time: 10min Cook time: 15min Ingredients: 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు, 10 స్ట్రాబెర్రీ, 2 అరటిపండ్లు, Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. . Step 2 ఈ జ్యూస్ పొడవాటి గాజుగ్లాస్ లో పోసి ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేయాలి. .
Yummy Food Recipes
Add