green chuney sandwich By , 2014-08-04 green chuney sandwich green chuney sandwich - ista very populor snack, home made green chuney sandwich easy preparation. .. Prep Time: 15min Cook time: 15min Ingredients: 6 స్లైసులు బ్రెడ్, తగినంత వెన్న (బట్టర్), 1కప్పు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, తగినంత ఆవాలు, Instructions: Step 1 ముందుగా మిక్సీలో పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 2 ఇప్పుడు బ్రెడ్ అంచులు కట్ చేసి ఒక వైపు తయారుచేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని సమానంగా పరచాలి. దానిమీద ఇంకో స్లైస్ కూడా పెట్టి త్రిభుజ ఆకారం వచ్చేట్టు కట్ చేయాలి. (కావాలనుటుంటే బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చును.) Step 3 ఇష్టం ఉన్నవారు ఇందులో గుడ్డు, కానీ కీరా ముక్కలు కానీ పెట్టుకోవచ్చును.
Yummy Food Recipes
Add