Cauliflower aloo curry Recipe By , 2017-11-15 Cauliflower aloo curry Recipe Here is the process for Cauliflower aloo curry Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బంగాళదుంపలు పావ్ కేజి,కాలిఫ్లవర్ ఒకటి,ఉల్లిపాయలు రెండు,టొమాటోలు 100 gm,అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్,పచ్చిమిర్చి రెండు,పసుపు 1/4 టీ స్పూన్,కారం పొడి 1 టీ స్పూన్,గరం మసాలా 1/2 టీ స్పూన్,కరివేపాకు 1 టీ స్పూన్,కొత్తిమీర 2 టీ స్పూన్,నూనె 3 టేబుల్ స్పూన్,ఉప్పు తగినంత, Instructions: Step 1 ఉల్లిపాయలు బంగాళదుంపలను ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. Step 2 కాలిఫ్లవర్ చిన్నముక్కలు కట్ చేసి ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. Step 3 బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి కరివేపాకు, పసుపు,కారం,పచ్చి మిర్చ్చి, అల్లం వెల్లుల్లి వేసి కొద్ది సేపయ్యాక కాలిఫ్లవర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. Step 4 తర్వాత బంగాళ దుంపలు, టొమాటో ముక్కలు వేసిన తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బాగా ఫ్రై అయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.   Step 5 ముక్కలన్ని ఉడికాక గరం మసాలా,కొత్తిమిర చల్లి స్టౌవ్ ఆఫ్ చేయ్యాలి. టేస్టీ కర్రీ రెడీ...              
Yummy Food Recipes
Add
Recipe of the Day