jowar idly By , 2017-11-27 jowar idly Here is the process for jowar idly making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10hour 10min Ingredients: జొన్న రవ్వ - 100 గ్రా.,మినపపప్పు - 50 గ్రా.,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మినపపప్పు, నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 దీనికి నానబెట్టుకున్న జొన్న రవ్వ కలపాలి.  Step 3 మామూలు ఇడ్లి పిండి కన్న పలుచగా కలిపి ఇడ్లీ చేయాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day