jowar thalikalu By , 2017-11-27 jowar thalikalu Here is the process for jowar thalikalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: జొన్న పిండి - 200 గ్రా.,గోధుమ పిండి - 50 గ్రా.,పాలు - 1/2 లీటరు,బెల్లం - 200 గ్రా.,యాలకులు – 4, Instructions: Step 1 జొన్నపిండిని, గోధుమ పిండిని గోరు వెచ్చటి నీటితో కలిపి ముద్దగా చేసి, ఆ ముద్దను పది నిమిషాల పాటు ఆవిరి మీద వుడికించాలి.  Step 2 తరిగిన బెల్లములో కొద్దిగా నీళ్ళు కలిపి కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచి దించాలి.  Step 3 పిండిని మురుకుల గొట్టంలో పెట్టి తాళికల కాగుతున్నపాలలో ఆకారంలో వత్తాలి.  Step 4 వీటిని పాలలో ఉడికిన తర్వాత దించి చల్లార్చాలి    Step 5 తర్వాత బెల్లం పాకంతో కలపాలి. యాలకుల పొడితో పాటు జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసుకోవచ్చును.          
Yummy Food Recipes
Add