jowar upma By , 2017-11-27 jowar upma Here is the process for jowar upma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: జొన్న రవ్వ - 100 గ్రా.,ఆవాలు - 1/2 చెంచా,మినపపప్పు - 1/2 చెంచా,పచ్చిమిర్చి - 4,అల్లం - చిన్నముక్కలు,నూనె - 1 టేబుల్ స్పూన్,ఉప్పు - తగినంత,నీరు - 2 గ్లాసులు,కరివేపాకు - 2 రెమ్మలు, Instructions: Step 1 జొన్న రవ్వ ఉడకబెట్టడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం. కాబట్టి రవ్వను నీరు పోసి ముందుగానే ఉడకబెట్టి ఉంచుకోవాలి. Step 2 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా తరగాలి.  Step 3 నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మినపపప్పు తరిగిన ముక్కలు వేసి వేయించాలి.  Step 4 వేగిన తర్వాత రవ్వ, ఉప్పు వేసి కలిపి పొయ్యి మీద నుండి దించాలి.    Step 5 నిమ్మరసం కలిపి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day