jowar kichdi By , 2017-11-27 jowar kichdi Here is the process for jowar kichdi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: జొన్న రవ్వ - 100 గ్రా.,పెసరపప్పు - 50 గ్రా.,మిరియాలు - 1/2 టీస్పూన్,ఉల్లిపాయ - చిన్నది,నూనె - 1 టేబుల్ స్పూన్,ఉప్పు - తగినంత,నీరు - 1/2 లీటర్, Instructions: Step 1 జొన్న రవ్వ ఉడకడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం కాబట్టి ముందుగానే తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. పెసరపప్పును తగినంత నీరు పోసి ముందుగానే నానబెట్టాలి.  Step 2 బాగా కాగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మిరియాలు వేయాలి. Step 3 ఉల్లిపాయలు వేగిన తర్వాత పెసరపప్పు వేసి కొంచెం నీరు పొసి ఉడకనివ్వాలి.  Step 4 పప్పు ఉడికిన తర్వాత ఉడికించిన జొన్నరవ్వ, ఉప్పు వేసి కలిపి దించాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day