bread fatters By , 2014-08-04 bread fatters bread fatters - itsa snack item, kids special recipe bread fatters easy preparation.. Prep Time: 10min Cook time: 35min Ingredients: అరటీస్పూన్ జీలకర్రపొడి, అరటీస్పూన్ ధనియాలపొడి, 50 గ్రా. ఉల్లిపాయలు, అరటీస్పూన్ చాట్ మసాల, అర టీస్పూన్ పసుపు, అరటేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 12 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, 500 గ్రా. నూనె, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం, 100 గ్రా. బంగాళదుంపలు, 100 గ్రా. శనగపిండి, 6 బ్రెడ్ స్లైసులు, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నూనె కాగిన తరవాత ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కనుంచాలి. Step 2 గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, నీరు పోసి బజ్జీలపిండి మాదిరిగా కలపాలి. బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేయాలి. Step 3 ఒక గిన్నెలో కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించి చిదిమిన బంగాళదుంప పేస్ట్, వేయించి పెట్టుకున్న ఉల్లితరుగు వేసి ముద్దలా కలపాలి. ఈ ముద్దను బ్రెడ్ స్లైస్ మీద కొంచెం మందంగా పరిచి దాని మీద మరో బ్రెడ్ స్లైస్ (శాండ్‌విచ్ మాదిరిగా) ఉంచి పక్కనుంచాలి. Step 4 స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత వీటిని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా వేయించి తీసేయాలి. తరవాత వాటిని మధ్యకి కట్ చేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add