nuvvula biscuits (til biscuit) By , 2014-08-04 nuvvula biscuits (til biscuit) nuvvula biscuits (til biscuit) - its a kids special item, home made nuvvula biscuits easy preparation. Prep Time: 20min Cook time: 35min Ingredients: 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 స్పూన్ క్యారమెల్, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ బాదంపౌడర్ (బరకగా ఉండాలి.), 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3/4 కప్పులు ఓట్స్, 1 కప్పు పంచదారపొడి, 1 టేబుల్ స్పూన్ వెన్న, 1/4 కప్పులు మైదా, 4 టేబుల్ స్పూన్ నువ్వులు, Instructions: Step 1 స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని వెన్న వేయాలి. అది కరిగాక పంచదార పొడి, చాక్లెట్‌ కలర్‌ వేసి బాగా తిప్పాలి. Step 2 ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అదంతా దగ్గరగా అవుతుంది. Step 3 అవసరమైతే కొద్దిగా వేడినీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండల్ని అరచేతికి నెయ్యి రాసుకుని వేళ్లతో గుండ్రంగా ఒత్తుకోవాలి. అలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 4 వీటిని మైక్రో ఓవెన్‌లో పెట్టి సుమారు 20 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి.కేక్‌ ఓవెన్‌లో పెట్టి కూడా బేక్‌ చేసుకోవచ్చు. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. గుడ్డు ఇష్టపడేవారు అది కూడా వేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day