cabbage rice By , 2014-08-12  cabbage rice cabbage rice - itsa very healthy recipe, lunch box dish, tasty cabbage rice easy preparation... Prep Time: 15min Cook time: 25min Ingredients: 3 కప్పులు అన్నం, 2 కప్పులు క్యాబేజ్ తురుము, 1 టీ స్పూన్ కొత్తిమీర పొడి, 3 టేబుల స్పూన్ నూనె, అరటీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ పల్లీలు, 5 రెబ్బలు కర్వేపాకు, చిటికెడు ఇంగువ, 2 టీ స్పూన్ అల్లంముక్కలు, 1 టీ స్పూన్ కారం, పావుటీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ నిమ్మరసం, Instructions: Step 1 ముందుగా పల్లీలను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కర్వేపాకు, అల్లం ముక్కలు, పసుపు వేసి దోరగా వేయించాలి. Step 3 ఇప్పుడు క్యాబేజి, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 4 తరువాత కారం, కొత్తిమీర పొడి వేసి మూతపెట్టి మగ్గించాలి. Step 5 క్యాబేజి ఉడికిన తరువాత అందులో అన్నం, నిమ్మరసం వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి దించాలి. అంతే రుచికరమైన క్యాబేజి రైస్ రెడీ.
Yummy Food Recipes
Add