brinjal pachadi By , 2014-07-08 brinjal pachadi brinjal pachadi, making of brinjal pachadi, pachadi with brinjal, spicy brinjal pachadi, testy brinjal pachadi, brinjal pachadi in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: 2 వంకాయలు, 1 స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మినప్పప్పు, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఇంగువ, తగినంత ఉప్పు, కొద్దిగ చింతపండు, ఒక స్పూన్ పంచదార, 1 ఉల్లిపాయ, Instructions: Step 1 ముందుగా వంకాయకు కొద్దిగా నూనె రాసి గ్యాస్ మీద కాల్చుకోవాలి. పైన తొక్క అంతా నల్లగా అయ్యే వరకు కాల్చి చల్లార్చి పై పొట్టంతా తీసేయాలి. Step 2 పొట్టు తీసిన వంకాయను మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి అది కాగాక ఉల్లిముక్కలను వేసి వేయించుకుని పక్కన తీసి పెట్టాలి. అదే పాన్ లో ఆవాలు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేసి వేయించుకుని చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, చింతపండు, చిదిమిన వంకాయను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన వంకాయ పచ్చడి రెడి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add