potato peace pulav By , 2014-08-01 potato peace pulav potato peace pulav - itsa rice item, healthy and tasty dish potato peace pulav preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 టీస్పూన్లు నెయ్యి, 3 టీస్పూన్లు నూనె, 1 టీస్పూన్ సాజీర, అంగుళం ముక్క దల్చినచెక్క, 6 లవంగాలు, 4 యాలకులు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1కట్ట పుదీన, 100 గ్రా. పచ్చిబఠాణీలు, 1 ఉల్లిపాయ, 300 గ్రా. బియ్యం, పావుకిలో బంగాళదుంప, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి. అందులో నిలువుగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి. Step 3 తరవాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, గరంమసాలా వస్తువులు, పచ్చిబఠాణీలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. Step 4 ఒకటికి ఒకటిన్నర కొలతలో నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి. Step 1 బియ్యం ఉడికి నీరంతా ఇగిరిపోయాక మంట తగ్గించి మూతపెట్టి నిదానంగా మరో ఐదు నిముషాలు మగ్గనిచ్చి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day