oats with egg white omlete By , 2014-07-21 oats with egg white omlete oats with egg white omlete-its healthy& weight loss recipe, oats with egg white omlete very easty to preparation.......... Prep Time: 15min Cook time: 25min Ingredients: కొద్దిగ కొత్తిమీర, 4 ఎగ్ వైట్, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాలపొడి, అరకప్పు పాలు, 1 కప్పు ఓట్స్, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగ చీజ్, Instructions: Step 1 ముందుగా పాలను తక్కువ మంట మీద వేడి చేయాలి. Step 2 ముందుగా పాలను తక్కువ మంట మీద వేడి చేయాలి. Step 3 తర్వాత అందులో ఎగ్ వైట్ ను మిక్స్ చేయాలి. Step 4 తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. Step 5 ఇప్పుడు ఓట్స్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి. Step 6 ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి Step 7 ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి. Step 8 చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ ఓట్ మీల్ ఆమ్లెట్ రెడీ.
Yummy Food Recipes
Add