dondakaya pachadi By , 2014-07-04 dondakaya pachadi dondakaya pachadi, pahcadi with dondakaya, making of dondakaya pachadi, teasty dondakaya pachadi, rice special dondakaya pahcadi, dondakaya pachadi in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 10 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, 1 కప్పు దొండకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పున్లు నూనె, 1 టీ స్పూన్ పోపుగింజలు, రెండు రెమ్మలు కర్వేపాకు, కొద్దిగా చింతపండు, Instructions: Step 1 ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి Step 2 తరువాత నూనె వేడి చేసి పచ్చిమిర్చి వేయించి తీయాలి. అదే పాన్ లో దొండకాయలను వేయించుకోవాలి. Step 3 పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, దొండకాయ ముక్కలు వేసి మెత్తగా నూరాలి ఇప్పుడు చింత పండు,ఉల్లిపాయలు వేసి కచ్చపచ్చాగా నూరాలి. Step 4 నూనె వేడిచేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కర్వేపాకు, వెల్లుల్లి, వేసి దోరగా వేగిన తరువాత నూరి పెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని ఇందులో వేగి బాగా కలిపి దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. Step 1 వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add