mashrooms soup By , 2014-08-02 mashrooms soup mashrooms soup - mashrooms good for health, tasty and easy recipe mashrooms soup preparation Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 టీస్పూన్ చక్కెర, 4 టీ స్పూన్లు నిమ్మరసం, 3 టీస్పూన్లు కార్న్ ఫ్లోర్, అరకప్పు కొత్తిమీర తరుగు, 1 వెల్లుల్లి, 2 క్యాబేజీ ఆకులు, 1 క్యారెట్, టేబుల్ స్పూన్ బీన్స్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉల్లిముక్కలు, 5 కప్పులు నీళ్ళు, తగినంత ఉప్పు, 10 పుట్టగొడుగులు, Instructions: Step 1 ఒక కప్పులోకి కొద్దిగా నీళ్ళు తీసుకోని దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలులేకుండా కలిపిపక్కన పెట్టాలి. Step 2 స్టవ్ మీద గిన్నేపెట్టి ఐదు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. మరుగు తున్న నీటిలో బీన్స్, క్యారెట్, పుట్టగొడుగులు, ఉల్లిముక్కలు, వెల్లుల్లి, క్యాబేజి ఆకులు వేసి ఉడికించాలి. Step 3 ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పంచదార వేసి కాసేపు మరగనివ్వాలి. Step 4 నీటిలో కలిపిన మొక్కజొన్న పిండి వేసి రెండు నిముషాలు మరిగించి స్టవ్ ఆపాలి. Step 5 ఇప్పుడు నిమ్మరసం కలిపి మిగిలిన కొత్తిమీర వేసి మూత పెట్టాలి. అంతే మష్రూం సూప్ రెడీ.
Yummy Food Recipes
Add