atukula halwa By , 2014-07-08 atukula halwa atukula halwa, halwa with atukulu, making of atukula halwa, testy atukula halwa, veriety atukula halwa, atukula halwa in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 4 కప్పులు అటుకులు, 2 కప్పులు పాలు, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి, కొద్దిగ కుంకుమ పువ్వు, అరకప్పు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, Instructions: Step 1 ముందుగా కడాయిలో 1 కప్పు నెయ్యి వేసి అందులో అటుకులు వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 ఇప్పుడు మరో గిన్నెలో పాలు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న పాలల్లో కుంకుమ పువ్వు, వేరయించిన అటుకులు వేసి ఉడికించాలి. Step 3 అటుకులు ఉడికిన తరువాత పంచదార, నెయ్యి వేసి గరిటతో బాగా తిప్పాలి. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ హల్వాలో వేయాలి, యాలకుల పొడి కూడా వేసి స్టౌ ఆఫ్ చేయాలి ఎంతో టేస్టీ టేస్టీ అటుకుల హల్వా రెడీ
Yummy Food Recipes
Add