corn halwa By , 2014-08-02 corn halwa corn halwa - itsa dessert item, healthy and tasty corn halwa preparation.. Prep Time: 25min Cook time: 35min Ingredients: అరటీస్పూన్ యాలకుల పొడి, కొద్దిగా ఎండుద్రాక్ష, 10 జీడిపప్పు, పావుకప్పు నెయ్యి, 1 కప్పు పంచదార, 2కప్పులు పాలు, 2 కప్పులు మొక్కజొన్నగింజలు, Instructions: Step 1 ముందుగా మొగ్గజొన్న గింజల్ని మంత్తగా రుబ్బుకోవాలి. Step 2 జీడిపప్పు ,ఎండు ద్రాక్షా నేతిలో వేయించుకోవాలి. . Step 3 ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, పాలు పోసి మరిగించుకోవాలి. Step 4 పాలు చిక్కబడ్డ తరువాత నెయ్యి వేసి కొంచం సేపు బాగా కలపాలి. Step 1 ఇప్పుడు పంచదార, కోవా వేసి మరో ఐదు నిముషాలు ఉడికించి దింపుకోవాలి. దీనిలో నేతిలో వేయించిన జీడిపప్పులు, ఎండు ద్రాక్షావేసి కలిపి వెయ్యి రాసిన ప్లేటులోకి వేసి చల్లారక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add