methi pakoda By , 2014-07-23  methi pakoda methi pakoda- its a best evening snack and crispy recipee easy to prepare methi pakoda......... Prep Time: 20min Cook time: 35min Ingredients: తగినంత నూనె, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ కారం, చిటికెడు ఇంగువ, చిన్నది ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 కప్పు అన్నం, 3 కప్పులు మేతికూర, Instructions: Step 1 ముందుగా అన్నం, శెనగపిండి, మెంతిఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా అన్నింటిని మిక్స్ చేసుకోవాలి. Step 2 తర్వాత ఈ పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేస్తూనే కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా కలుపుకోవాలి. Step 3 తర్వాత పదార్థం నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా రౌండ్ చేసి పెట్టుకోవాలి. Step 4 తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి. Step 1 నూనె కాగిన తర్వాత అందులో మేతి బాల్స్ అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకొన్నాక, సర్వింగ్ ప్లేట్లోనికి సర్ధి పుదీనా లేదా గార్లిక్ చట్నీతో సర్వ్ చేయాలి. అంతే మేతీ పకోడా రెడీ. వేడి వేడి కప్పు కాఫీతో ఈ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ ఆరగించండి.
Yummy Food Recipes
Add