oats paratha By , 2014-08-11 oats paratha oats paratha - oats very good for health, yummi and healthy oats paratha easy preparation..... Prep Time: 15min Cook time: 30min Ingredients: ముప్పావు కప్పు గోధుమపిండి, పావుకప్పు ఓట్స్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, తగినంత ఉప్పు, అరకప్పు ఉల్లికాడల తరుగు, అరకప్పు ఉల్లిపాయ తరుగు, అరటీస్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అరకప్పు నూనె, Instructions: Step 1 ముందుగా ఓట్స్ దోరగా వేయించి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 గోధుమపిండిలో ఉప్పు, గ్రైండ్ చేసుకున్న ఓట్స్, పెరుగు, వేసి చపాది పిండిలాగ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. Step 3 పాన్ లో 2 స్పూన్లు నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయముక్కలు, ఉల్లికాడలు ఉప్పు వేసి కలిపి దించాలి. Step 4 గోధుమపిండిని చిన్నముద్ద తీసుకుని చపాతిలాగా వత్తి అందులో ఉల్లి మిశ్రమం పెట్టి అంచులు మూసి మల్లీ చపాతీలాగా చేసుకోవాలి. Step 5 వీటిని రెండు వైపులా నూనె లేదా నెయ్యి వేసి కాల్చి సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add