carrot soup|healthy food recipe|hot soup recipe By , 2016-05-23 carrot soup|healthy food recipe|hot soup recipe how to prepare in carrot soup, in number of health tips. www. telugufood recipes.com Prep Time: 10min Cook time: 30min Ingredients: 1/4కప్ ఓట్స్,రెండు  క్యారట్,ఒక్కటి  ఉల్లిపాయ,కొద్దిగా  వెన్న, తగినంత  మిరియాలపొడి,రెండు రెబ్బలు  కొత్తిమీర,సరిపడా‌  ఉప్పు, Instructions: Step 1 ముందుగా క్యారెట్ ముక్కలను తీసుకోని శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొవాలి. Step 2 ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలను, ఒక పాత్ర తీసుకోని అందులో నీళ్లు పొసి మెత్తగా ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, క్రిందికి దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్ లో వేసి గ్రైండ్‌ చేసుకుని వడకట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో తగినంత వెన్న వేసి వేడి చేస్తూ ఓట్స్ మీట్ వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత అందులోనే నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలు చిన్న మంటమీద ఉడికించాలి. Step 4 ఓట్స్ ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న క్యారట్‌ రసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగించాలి. హట్ హట్ గా ఉండే క్యారెట్ సూప్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day