rice pop By , 2014-08-02 rice pop rice pop - itsa snack item crispy and tasty item rice pop preparation.... Prep Time: 10min Cook time: 15min Ingredients: అరకప్పు కర్వేపాకు, తగినంత ఉప్పు, అరటీస్పూన్ కారం, పావుకేజి నూనె, 1 కప్పు ఎండలో అరబెట్టిన అన్నం, Instructions: Step 1 స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. Step 2 కాగిన నూనెలో ఎండబెట్టిన అన్నాన్ని వేసి వేయించాలి. కాగె నూనెలో వెయ్యగానే పువ్వులా ఫైకి తేలుతుంది. ఇప్పుడు దీనిని చిల్లుల గరిటతో తీసి పేపరు పరిచిన ప్లేటులోకి తియ్యాలి. దీనిలో ఉన్న నూనెను పేపరు పీల్చుకుంటుంది. Step 3 అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తియ్యాలి. Step 4 ఇప్పుడు ఒకప్లేటులోకి వేపిన అన్నం, కారం, ఉప్పు, కరివేపాకు వేసి కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవచ్చు. వర్షం వస్తున్నప్పుడు తినటానికి బాగుంటాయి.
Yummy Food Recipes
Add