chicken masala rice By , 2014-07-23 chicken masala rice chicken masala rice-itsa not a rotine chicken fried rice, its a indian style chicken masala rice, very tasty and healthy chicken masala rice preparation easy way......... Prep Time: 20min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ, 1 బెల్ పెప్పర్, 2 కప్పులు రైస్, 500 గ్రా. చికెన్, 6 కప్పులు నీళ్ళు, Instructions: Step 1 ముందుగా చికెన్ శుభ్రంగా కడగాలి. Step 2 చికెన్ లో 6 కప్పుల నీళ్ళు పోసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నీళ్ళను కూడ పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి, నూనె వేడి అయిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. Step 4 3. తర్వాత అందులోనే బెల్ పెప్పర్ మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత 2 కప్పులుచికెన్ ఉడికించిన నీళ్ళు, 3కప్పులు నీళ్ళు మిక్స్ చేయాలి. Step 5 తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసి మంటను మీడియంగా పెట్టి తక్కువ మంట మీద 20నిముషాలు ఉడికించుకొని దించి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రెసిపి చికెన్ మసాల రైస్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day