palli salad By , 2014-08-01 palli salad palli salad - itsa healthy salad, itsa wait loss recipe easy preparation palli salad.... Prep Time: 15min Cook time: 20min Ingredients: 6 పచ్చిమిర్చి, అరకప్పు ఉల్లితరుగు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, 2 రెమ్మలు కర్వేపాకు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు చింతపండు గుజ్జు, చిటికెడు పసుపు, 100 గ్రా. కొబ్బరి తురుము, 500 గ్రా. పల్లీలు, Instructions: Step 1 ముందుగా పల్లీలను కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. Step 2 ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లితరుగు, పసుపు, పచ్చిమిర్చితరుగు, కరివేపాకు వేసి బాగా కలిసిన తరవాత పల్లీలను వేసి మరోమారు కలపాలి. Step 3 తరవాత ఇందులో కొబ్బరితురుము, చింతపండుగుజ్జు కూడా వేసి రెండు నిముషాలపాటు కలిపి దింపేయాలి. చివరగా పల్లీ సలాడ్ని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్‌చేయాలి.
Yummy Food Recipes
Add