Cauliflower Kurma Recipe By , 2017-11-01 Cauliflower Kurma Recipe Here is the process for Cauliflower Kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్‌ - ఒకటి,టొమేటో గుజ్జు - అరకప్పు,జీడిపప్పు - 10,పచ్చిమిర్చి- 4,నూనె - సరిపడా,వెల్లుల్లి - 6 రెబ్బలు,మెంతులు - ఒక స్పూన్,పచ్చి బఠానీలు - అర కప్పు,ఉప్పు- తగినంత,కొత్తిమీర - ఒక కట్ట,ఉల్లిపాయ - ఒకటి,పసుపు - చిటికెడు,అల్లం - చిన్నముక్క,కారం - ఒక స్పూన్,గసగసాలు - రెండు చెంచాలు,లవంగాలు - 4,దాల్చిన చెక్క - ఒక ముక్క,ఎండుకొబ్బరి తురుము - అర కప్పు, Instructions: Step 1 ముందుగా క్యాలీఫ్లవర్‌ను కట్ చేసుకుని కడిగి తర్వాత దానిలో పచ్చి బఠానీలు వేసి  ఉడికించుకోవాలి. Step 2 తరువాత  జీడిపప్పు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కొబ్బరి తురుము, ఎండుమిర్చి , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి  మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి నూనె వేసి మెంతులు, ఉల్లిపాయ పేస్ట్  వేసి వేయించుకుని తరువాత  టొమేటో గుజ్జు, ఉప్పు, కారం వేసి కలపాలి. Step 4 ఐదు నిమిషాల తరువాత ఉడికించిన క్యాలీఫ్లవర్‌ బఠానీలు వేసి వేయించాలి.    Step 5 ఆ తర్వాత  మసాలా పేస్ట్  వేసి సరిపడా నీళ్లుపోసి ఉడికించాలి.    Step 6 ఐదు నిమిషాలపాటు ఉడికించిన తరువాత గ్రేవీ చిక్కబడుతుంది. అప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day