Carrot Manchuria By , 2017-11-01 Carrot Manchuria Here is the process for Carrot Manchuria making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: తురిమిన క్యారట్ - కప్పు,ఉప్పు - తగినంత,కారం - తగినంత,శనగపిండి - 2 కప్పులు,కార్న్‌ ఫ్లోర్ - స్పూను,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను,ఉల్లిపాయ - ఒకటి,అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను,సోయాసాస్ - ఒక స్పూను,నూనె - కొద్దిగా,టొమాటో సాస్ - ఒక స్పూన్,కొత్తిమీర - కొద్దిగా,వాము - చిటికెడు, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్‌ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్ప, కారం, వాము కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. Step 2 తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి కాగిన తర్వాత  కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. Step 3 తర్వాత ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి  బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.  Step 4 తరువాత  స్టవ్ పై గిన్నె పెట్టి కొద్దిగా  నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయించి  అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ వేసి వేగాక మొత్తం గ్రేవీలాగా అవుతుంది.   Step 5 ఇప్పుడు అందులో  వేయించి పెట్టుకున్న క్యారట్ మంచూరియాలను వేసి కలిపి బౌల్‌లోకి తీసుకోవాలి. * ఆ మిశ్రమంలో  కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ వెరైటీ క్యారట్ మంచూరియా రెడీ.                      
Yummy Food Recipes
Add