bean paratha recipe By , 2017-08-26 bean paratha recipe Here is the process for bean paratha making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 15min Ingredients: గోధుమపిండి - కప్పు,,పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,,నువ్వులు - టీ స్పూను,,కారం- టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,,నెయ్యి - టీ స్పూను,,నూనె - తగినంత,కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా తరగాలి),చిక్కుడుకాయ ముక్కలు - కప్పు (ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి), Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి , కారం, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, చిక్కుడుకాయ పేస్ట్ వేసి చపాతీపిండిలా కలిపి (అవసరమైతే నీళ్లు వేసుకోవాలి), చివరగా టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి.  Step 2 తరవాత పిండిని పెద్దపెద్ద ఉండలుగా చేసుకుని, ఒక్కొక్కదానిని పరోఠా మాదిరిగా ఒత్తుకోవాలి. స్టౌ మీద పెనం పెట్టి బాగా వేడయ్యాక పరోఠాలను నూనె లేదా నెయ్యి వేసి రెండువైపులా కాల్చాలి.  Step 3 ఇవి పెరుగు లేదా వెన్నతో తింటే బావుంటాయి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day