vegetable stews recipe By , 2017-10-12 vegetable stews recipe Here is the process for vegetable stews making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యార ట్ - 2, బీన్స్ - 10,,బంగాళదుంప - 2,,కొబ్బరిపాలు - కప్పు,,కరివేపాకు - రెండు రెమ్మలు,,నూనె - 50 గ్రా., ఉల్లితరుగు - అరకప్పు,,పచ్చిమిర్చి - 6,,ఉప్పు - తగినంత,,మిరియాలు - 10 గ్రా.,,అల్లం - 10 గ్రా.,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా క్యారట్, బీన్స్, బంగాళదుంపలను చిన్నముక్కలుగా కట్ చేసి వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 పాన్‌లో నూనె వేడయ్యాక అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి.  Step 3 తరవాత కరివేపాకు, ఉడికించిన కూరముక్కలు వేసి కలపాలి.  Step 4 ఇప్పుడు కొబ్బరిపాలు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add