mango lassi recipe By , 2017-06-27 mango lassi recipe Here is the process for mango lassi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: వెన్నతీసిన పెరుగు-1కప్పు,మామిడి రసం-3/4 కప్పు,పంచదార-2 టేబుల్‌ స్పూన్లు,యాలకుల పొడి-1 టీ స్పూన్‌,ఐస్‌ ముక్కలు -సరిపడా, Instructions: Step 1 ముందుగా మామిడి పండుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో పెరుగు, పంచదార వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు ఈ మిశ్రమంలో మామిడి రసాన్ని కూడా వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని ఒక పొడవాటి జార్‌లోకి తీసుకుని కాస్త నీరుని చేర్చి బాగా కలుపుకోవాలి.  Step 4 చివరిగా యాలకుల పొడి, ఐస్‌ ముక్కలు వేసి మరోసారి కలపాలి.  Step 5 చల్ల చల్లని మ్యాంగో లస్సీని సర్వింగ్‌ గ్లాసుల్లో పోసి కొద్దిగా యాలకుల పొడితో గార్నిష్‌ చేసి అతిధులకందించండి.  
Yummy Food Recipes
Add