spicy minapappu By , 2014-08-02 spicy minapappu spicy minapappu - its a snack item, tasty and easy recipe preparation .... Prep Time: 15min Cook time: 35min Ingredients: పావుకేజి పొట్టులేని మినప్పప్పు, తగినంత ఉప్పు, 1 కప్పు కర్వేపాకు, అర టీస్పూన్ కారం, పావుకేజి నూనె, Instructions: Step 1 ముందుగా మినప్పప్పు 5 గంటల ముందు నానపెట్టాలి. నానిన మినప్పప్పును నీళ్ళలో నుండి తీసి పొడిగా అయ్యే వరకు ఒక క్లాత్ మీద అరబెట్టాలి. . Step 2 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. 3) నూనె వేడి అయ్యాక నానబెట్టిన మినప్పప్పు వేస్తే అవి బాగా వేగి ఫైకి తేలతాయి వీటిని తీసి టిష్యూపేపరు పరిచిన ఒకప్లేటులోకి తీసుకోవాలి.మినప్పప్పులో నూనె ఉంటె పేపర్ పీల్చుకుంటుంది. Step 3 ఇదే నూనెలో కరివేపాకు వేసి వేయించాలి. 4)ఇప్పుడు వేగిన మినప్పప్పులో వేపిన కరివేపాకు, ఉప్పు, కారం కలపాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day