minapa kudumulu By , 2014-08-02 minapa kudumulu minapa kudumulu - its a traditionl food. easy to prepare tasty minapa kudumulu Prep Time: 10min Cook time: 35min Ingredients: CTYPE html> 1 కప్పు మినప్పప్పు, తగినంత ఉప్పు, Instructions: Step 1 మూడు గంటలముందు మినపప్పు నానబెట్టి కడిగి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. Step 2 ఒక గిన్నెలో నీళ్ళుపోసి దానికి పల్చటి గుడ్డ కట్టాలి. దీనినే వాసం కట్టడం అంటారు. Step 3 రుబ్బిన మినప్పిండిలో ఉప్పు కలిపి దీనిని ఆ వాసం కట్టిన గుడ్డమీద వేసి ఫైన ఒక మూతపెట్టాలి. Step 4 స్టవ్ వెలిగించి దానిమీద ఈ గిన్నెపట్టి పదిహేనునిముషాలు ఉడికించాలి. గిన్నెలోని నీళ్ళు మరుగుతుంటే ఆ ఆవిరికి మినపకుడుము ఉడుకుతుంచి. దీనినే ఆవిరి కుడుము అంటారు. Step 1 దీనిలో బెల్లం, నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదా చెట్నితో తినొచ్చు.ఇది బలవర్ధకమయిన ఆహారం.
Yummy Food Recipes
Add