prawns egg curry By , 2014-08-02 prawns egg curry prawns egg curry - its yummi recipe, best combination in prawn&egg, tasty and easty to prepare prawns egg curry Prep Time: 20min Cook time: 35min Ingredients: 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్లు నూనె, పావుటీస్పూన్ పసుపు, 2 రెమ్మలు కర్వేపాకు, కొద్దిగ చింతపండు, అరటీస్పూన్ గరంమసాల, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, పావుకేజి రొయ్యలు, 6 గుడ్లు, Instructions: Step 1 గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. Step 2 పచ్చిరొయ్యలు లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. Step 3 స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి. Step 4 అదే పాన్ లో ఉల్లిమక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించి టమాట, రొయ్యలు వేసి 1 నిమిషంపాటు మూతపెట్టాలి. Step 1 ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండురసం, గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.
Yummy Food Recipes
Add