kharjurapu laddu By , 2014-07-03 kharjurapu laddu kharjurapu laddu, date laddu, laddu with dates, making of laddu with dates, kharjurapu laddu in telugu Prep Time: 10min Cook time: 15min Ingredients: 1 కప్పు ఖర్జురం (మెత్తగా పేస్ట్ చేసుకోవాలి), 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగ కిస్మిస్లు, 2 టీ స్పూన్లు నెయ్యి, Instructions: Step 1 కడాయిలో నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిలు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అది కడాయిలో కొబ్బర కూడా వేయించి తీసుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బర కర్జురం పేస్ట్ మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి లడ్డుల్లాగా చుట్టాలి Step 3 ఎంతో ఆరోగ్య కరమైన ఖర్జూరపు లడ్డు రెడి .
Yummy Food Recipes
Add