carrot pachadi By , 2014-07-14 carrot pachadi carrot pachadi , making of carrot pachadi , spicy carrot pachadi , veriety carrot pachadi , rice special carrot pachadi , carrot pachadi in telugu Prep Time: 10min Cook time: 35min Ingredients: 6 క్యారెట్లు, 1 టీ స్పూన్ ఆవపిండి, అర టీ స్పూన్ మెంతిపిండి, 1 కప్పు నువ్వుల నూనె, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 1 టీ స్పూన్ కొత్తిమీరపొడి, 2 టీ స్పూన్ కారం, చిన్నముక్క బెల్లం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పోపు దినుసులు, కొద్దిగ కర్వేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగ పసుపు, పావు కప్పు నిమ్మరసం, Instructions: Step 1 క్యారెట్లు కడిగి తడి లేకుండా తుడిచి ఫై చెక్కు తీసి సన్నగా తరగాలి. Step 2 నూనె వేడి చేసి పోపు గింజలు వేసి వేగాక కరివేపాకు ఎండుమిర్చి వేసి వేగాక దించి పక్కన పెట్టాలి. Step 3 పోపు చల్లారిన తరువాత దానిలో మిగిలిన నూనె, క్యారేట్ ముక్కలు , ఉప్పు, కారం తో పాటు పొడులు అన్ని వేసి బాగా కలపాలి.. Step 4 ఇప్పుడు నిమ్మ రసం, బెల్లం వేసి మరోసారి కలిపి జాడిలో పెట్టుకోవాలి. ఇది నెల రోజులు నిల్వ ఉంటుంది.
Yummy Food Recipes
Add