russian salad By , 2014-07-16 russian salad russian salad, its popular other contries also. fruits & vegetable combination salad, its complete nutrician food. healthy easy making russian salad read more...... Prep Time: 20min Cook time: 30min Ingredients: ఒక కప్పు పచ్చి బఠాణీలు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, అరటీ స్పూన్ మైదా, అరటీ స్పూన్ వెన్న, 1 కప్పు పాలు, 2 కప్పులు బొప్పాయి ముక్కలు, 2 కప్పులు చెర్రీ, 2 కప్పులు పైనాపిల్, 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, Instructions: Step 1 పచ్చిబఠానీ, క్యారెట్, బీన్స్ ముక్కలను ఉడికించుకుని పెట్టాలి. Step 2 పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. Step 3 ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి Step 4 పైన మిరియాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.
Yummy Food Recipes
Add