pappaya salad By , 2014-08-02 pappaya salad pappaya salad - itsa healthy salad, good for weight lossing, easy to prepare pappaya salad ... Prep Time: 10min Cook time: 15min Ingredients: చిటికెడు ఉప్పు, 1 స్పూన్ మిరియాలపొడి, 2 టీస్పూన్లు నిమ్మరసం, అరకప్పు బత్తయి రసం, 2 టమాట (చిన్నముక్కలు కట్ చేసుకోవాలి), అరకిలో బొప్పాయ, Instructions: Step 1 బొప్పాయి చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోయ్యాలి. Step 2 వీటిలో బత్తాయి రసం, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, టామాట ముక్కలు కలిపి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add