munagaku parota By , 2014-07-08 munagaku parota munagaku parota, parota with munagaku, healthy munagaku parota, testy munagaku parota making of munagaku parota, munagaku parota in telugu Prep Time: 10min Cook time: 40min Ingredients: 2 కప్పులు మునగాకు, 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రపొడి, 10 రెబ్బలు వెల్లుల్లి, 8 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెటు పసుపు, 2 టీ స్పూన్లు నూనె, Instructions: Step 1 ముందుగా మునగాకును శుబ్రంగా కడికి ఆరబెట్టి నూనెలో పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించాలి. Step 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసి మగ్గుతున్న మునగాకు మిశ్రమంలో వేయాలి. ఇందులో ధనియాలపొడి, జీలకర్ర, పసుపు, ఉప్పు, వేసి కలిపి దించాలి. Step 3 ఒక బౌల్ లో గోధుమపిండి, శనగపిండి వేసి ఉడికించుకున్న మునగాకు మిశ్రమాన్ని కూడా వేసి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 1 గంట సేపు పక్కనపెట్టాలి Step 4 ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుని పరోఠాలాగా ఒత్తుకుని పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన మునాగాకు పరోఠాలు రెడీ
Yummy Food Recipes
Add