Mango Toor Dal Pickel recipe By , 2017-10-27  Mango Toor Dal Pickel  recipe Here is the process for Mango Toor Dal Pickel making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మామిడికాయ - 1,పెసరపప్పు - 1 కప్పు,మిరపకాయలు - 6,పోపు దినుసులు - తగినన్ని,ఇంగువ - చిటికెడు,పసుపు - తగినంత,ఉప్పు - కొంచెం,నూనె - కొంచెం, Instructions: Step 1 మామిడికాయ చెక్కు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 బాణలీలో నూనె వేసి, పోపు దినుసులు వేసి వేగాక మిరపకాయలు, పెసరపప్పు వేయించి తీసుకోవాలి.  Step 3 తర్వాత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బి తీసుకుని పైన కొంచెం పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ.      
Yummy Food Recipes
Add