Kandi Pappu Pachadi recipe By , 2017-10-27 Kandi Pappu Pachadi recipe Here is the process for Kandi Pappu Pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు - 1 కప్పు,మిరపకాయలు - 8,ఉప్పు - కొంచెం,జీలకర్ర - కొంచెం,వెల్లుల్లి - 4 రెబ్బలు, Instructions: Step 1 కందిపప్పును దోరగా వేయించి పెట్టుకోవాలి. Step 2 అందులో మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పచ్చడి చేసుకోవాలి.  Step 3 అంతే.. కమ్మటి కంది పచ్చడి రెడీ. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు. నూనె అవసరం లేదు.       
Yummy Food Recipes
Add