Dondakaya masala curry By , 2017-12-17 Dondakaya masala curry Here is the process for Dondakaya masala curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: దొండకాయలు - 40,,టమోటాలు - 2,,కరివేపాకు - 4 రెబ్బలు,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,బ్రౌన్‌ షుగర్‌ - 1 టేబుల్‌ స్పూను,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,(వేగించిన) వేరుశనగపప్పు పొడి - అరకప్పు,,కారం - 1 టీ స్పూను,,ఆమ్‌చూర్‌ పొడి - 1 టీ స్పూను,,నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు,,గసగసాలు - 1 టేబుల్‌ స్పూను,,దనియాలు - 1 టేబుల్‌ స్పూను,,మెంతులు - 1 టీ స్పూను,,జీలకర్ర - 1 టీ స్పూను,,బిర్యాని ఆకు - 1,,లవంగాలు - 2., Instructions: Step 1 నువ్వులు, గసగసాలు కలిపి వేగించి పొడిచేయాలి. దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోసుకోవాలి.  Step 2 మిగతా మసాల దినుసులను కూడా సన్నమంట మీద వేగించి పొడిచేయాలి. Step 3 దొండముక్కల్ని నూనెలో దోరగా వేగించాలి.  Step 4 కడాయిలో 1 టేబుల్‌స్పూను నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి.    Step 5 నువ్వులు, గసగసాలపొడి, బ్రౌన్‌షుగర్‌, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు, ఉప్పు కలిపి మూతపెట్టాలి.    Step 6 5 నిమిషాల తర్వాత వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి నీరు ఆవిరయ్యేవరకు ఉంచి దించేయాలి.          
Yummy Food Recipes
Add