cova cones By , 2018-04-15 cova cones Here is the process for cova cones making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: మైదా - 250 గ్రా,,నెయ్యి - 100 గ్రా,,పంచదార పొడి - 100 గ్రా,,పాలు - 100గ్రా,,నూనె - వేపుడుకు సరిపడా.,,కోవా ఫిల్లింగ్‌ కోసం: ,పచ్చి కోవా - 250 గ్రా,,పంచదార - 50 గ్రా,,డ్రై ఫ్రూట్స్‌ తరుగు - 1 కప్పు (జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష)., Instructions: Step 1 మైదా, నెయ్యి, పంచదార పొడి, పాలు కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి.  Step 2 కొద్దిగా పిండి తీసుకుని రోటీలా వత్తుకోవాలి. ఈ రోటీని సన్నని పట్టీలుగా కట్‌ చేసుకోవాలి.  Step 3 ఈ మైదా పట్టీలను మెటల్‌ కోన్‌ పైనుంచి కిందవరకూ చుట్టి అంచుల్ని పాలు తడిపి అతికించాలి.  Step 4 ఈ కోన్‌లను నూనెలో వేయించుకుని చల్లారాక వేరు చేయాలి. మరో బాండీలో కోవా వేసి చిన్న మంట మీద 10 ని.లు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి.  Step 5 మరో గిన్నెలో వేయించిన ఖోయా, డ్రై ఫ్రూట్స్‌, పంచదార వేసి బాగా కలపాలి.  Step 6 ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న కోన్స్‌లో నింపి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day