gongura pakoda recipe By , 2017-08-19 gongura pakoda recipe Here is the process for gongura pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళదుంపలు (ఉడికించాలి)- 200 గ్రా.;,గోంగూర - 100 గ్రా.;,ఇంగువ - చిటికెడు,పసుపు - అర టీ స్పూన్;,పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూన్;,ఉప్పు - తగినంత,ఆవాలు-జీలకర్ర - అర టీస్పూన్;,ఆమ్చూర్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) - చిటికెడు,అల్లం, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్;,ఉల్లిపాయ తరుగు - 30 గ్రా.;,కొత్తిమీర తరుగు - టీ స్పూన్,గరం మసాలా - టీ స్పూన్;,మైదా - 100 గ్రా.;,నెయ్యి - 10 గ్రా.,కొబ్బరి పొడి - టీ స్పూన్;,సోంపు - పావు టీ స్పూన్, Instructions: Step 1 పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు-జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇంగువ వేసి కలపాలి.  Step 2 గోంగూర వేసి ఉడికాక, చిదిపిన బంగాళదుంప మిశ్రమం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలిపి, ఉడికించాలి.  Step 3 మైదా పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసి, పూరీని ఒత్తాలి. దీంట్లో ఉడికించిన గోంగూర, బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, కజ్జికాయ షేప్‌లో వచ్చేలా చేసి, చివరలు మూసివేయాలి.  Step 4 ఇలా తయారుచేసుకున్న వాటిని, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించుకోవాలి. ఈ పకోడాలను వేడి వేడిగా వడ్డించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day