eggless fruit cookies By , 2018-01-28 eggless fruit cookies Here is the process for eggless fruit cookies making .Just follow this simple tips Prep Time: 40min Cook time: 15min Ingredients: మైదా- ఒక కప్పు,,కస్టర్డ్‌ పౌడర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు,,నెయ్యి- అర కప్పు,,చక్కెర పొడి- అర కప్పు,,వెనీలా ఎసెన్స్‌- అర టీ స్పూను,,ధనియాల పొడి- పావు టీ స్పూను,,తినే సోడా- అర టీ స్పూను,,ట్యూటీ ఫ్రూటీ- పావు కప్పు,,తరిగిన బాదం, జీడిపప్పులు- మూడు టేబుల్‌ స్పూన్లు,,పాలు- రెండు టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 మైదాలో కస్టర్డ్‌ పౌడర్‌, తినే సోడా, ధనియాల పొడి, ట్యూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదం వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 విడిగా చక్కెర పొడిలో నెయ్యి, పాలు, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి.  Step 3 దాన్ని పై మిశ్రమానికి జతచేసి బాగా కలిపి 30 నిమిషాలు నాననివ్వాలి. Step 4 తర్వాత కుక్కీస్‌ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇడ్లీకుక్కర్‌లో (నీళ్లు పోయకుండా) లేదా ఓవెన్‌లో 170 డిగ్రీ సెల్సియస్‌ వద్ద 10 నిమిషాలు ఉడికించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day