masala butter milk By , 2014-08-01 masala butter milk masala butter milk - its a summer special drink, healthy recipe easy preparation masala butter milk... Prep Time: 15min Cook time: 15min Ingredients: 4 కప్పులు నీళ్ళు, 1 టీ స్పూన్ నెయ్యి, చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు, 2 రెమ్మలు కొత్తిమీర, 1 రెమ్మ కర్వేపాకు, 2 పచ్చిమిర్చి, అర టీస్పూన్ జీలకర్రపొడి, తగినంత ఉప్పు, 2 కప్పులు పెరుగు, Instructions: Step 1 ముందుగా పెరుగులో జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, నీళ్లు కలిపి బాగా గిలక్కొట్టాలి. Step 2 చిన్న గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలిపి మజ్జిగలో వేసి కలపాలి. Step 3 సన్నగా తరిగిన కొత్తిమిర కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి. ఇలా పెద్ద గిన్నెడు చేసి ప్రిజ్ లో పెట్టి దాహం వేయగానే గ్లాసుడు తాగితే సరి. దాహం తీరుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
Yummy Food Recipes
Add
Recipe of the Day