veg pongal By , 2014-08-02 veg pongal veg pongal - vegetable pongal is one whole meal which has the vitamins, minerals and fiber from vegetables, It is a very filling and a satisfying dish which keeps your day going with loads of energy easy preparation veg pongal........ Prep Time: 20min Cook time: 35min Ingredients: 200 గ్రా బియ్యం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె, చిటికెడు ఇంగువ, చిన్నముక్క అల్లం, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మిరియాలు, 2 రెమ్మలు కర్వేపాకు, 2 పచ్చిమిర్చి, 100 గ్రా. క్యారెట్, బఠాణీ, టమాట అన్నీ కలిపి 100 గ్రా.,100 గ్రా. పెసరపప్పు, 200 గ్రా. బియ్యం, Instructions: Step 1 ముందుగా బియ్యం పెసరప్పు అరగంట సేపు నానపెట్టాలి. Step 2 ఇప్పుడు ఒక పద్దగిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఇంగువ, జీలకర్ర, మిరియాలువేసి దోరగా వేగినివ్వాలి. Step 3 వేగిన తర్వాత అందులో మద్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. Step 4 అవి వేగిన తర్వాత అందులో క్యారెట్, బీన్స్ ముక్కలు, బఠాణీ గింజలు వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు వేసి, అవీ మగ్గిన తర్వాత నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరుగనివ్వాలి. Step 1 నీరు బాగా మరిగేటప్పుడు అందులో బియ్యం, పెసరపప్పు, వేసి మెత్తగా ఉడికించాలి. అంతే చివరగా కొద్దిగా నెయ్యి వేసి దింపుకోవాలి అంతే వెజ్ పొంగల్ రెడీ.
Yummy Food Recipes
Add