potato-onion soup By , 2014-07-05 potato-onion soup potato onion soup, soup with potato onion, making of potato onion soup, hot soup with onion potato, potato soup in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 1 బంగాళదుంప (చిన్నది), 1 ఉల్లిపాయ (చిన్నది), 2 టీ స్పూన్లు క్యారెట్ తురుము, చిటికెడు మిరియాలపొడి, చిటికెడు అజినామోటో, తగినంత ఉప్పు, టీ స్పూన్ వెన్న, Instructions: Step 1 ముందుగా బంగాళదుంప చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి వెన్నవేసి వేడి చేయాలి. వెన్న వేడి అయిన తరువాత బంగాళదుంప తురుము వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత ఉల్లిపాయ, క్యారెట్ తురుము వేసి కొద్దిగా వేయించాలి. Step 3 ఇలా వేగిన మిశ్రమంలో 2 కప్పుల నీరు పోసి మరిగించాలి. మరుగుతున్న మిశ్రమంలో మిరియాలోపొడి, అజినామోటో, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలపాటు మరిగించి, స్టవ్ ఆఫ్ చేయాలి అంతే పొటాటో-ఆనియన్ సూప్ రెడీ
Yummy Food Recipes
Add