usirikaya pappu By , 2014-08-01 usirikaya pappu usirikaya pappu - its a very healthy recipe, best rice combination usirikaya pappu easy preparation Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 రెమ్మలు కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీ్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, తగినంత నూనె, 100 గ్రా కందిపప్పు, 10 ఉసిరికాయలు, Instructions: Step 1 ముందుగా ఉసిరికాయలను ముక్కలుగా చేసుకోవాలి. Step 2 కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి. Step 3 కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తరవాత పక్కన పెట్టుకుని ఉడికించుకున్న ఉసిరిముక్కలను అందులో వేసి ఒకసారి దోరగా వేయించాలి. Step 4 చివరగా ఉడికించుకున్న పప్పు, అందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. రుచికరమైన ఉసిరికాయపప్పు రెడీ
Yummy Food Recipes
Add