potato garlic salad By , 2014-07-05 potato garlic salad potato garlic salad, making of potato garlic salad, garlic potato salad, salad with potato garlic, healthy potato garlic salad, potato garlic salad in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 టేబుల్ స్పున్ వెల్లుల్లి, 1 టీ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, అర టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మిరియాలపొడి, 1 కప్పు పాలకూర, 2 కప్పులు బంగాలదుంప (ఉడికించినవి), తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా వెల్లుల్లి, నిమ్మరసం, పెరుగు, మిల్క్ పౌడర్, ఆవాలు, మిరియాలపొడి, అన్నీ ఒక బౌల్ లో వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు బౌల్ ను బయటకు తీసి పాలకూర తరుగు ఐస్ కోల్డ్ వాటర్ బౌల్ లో వేసి మళ్ళీ ఫ్రీజ్ లో పెట్టాలి. Step 3 తరువాత అధికంగా ఉన్న నీటిని పైపైన వంపేసుకుని తర్వాత ఆకుకూర మెత్తపడేవరకు అలాగే ఉంచాలి. . Step 4 ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను తీసుకొని స్పూన్ తో స్మాష్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి Step 5 15 నిమిషాల తర్వాత బంగాళదుంపలను బయటకు తీసి ఆకుకూరలున్న బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత పైన కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పడు మొత్తం పదార్థాలన్నీ బాగా కలిపి సలాడ్ సర్వ్ చేసుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day