summer special tomato juice By , 2017-10-21 summer special tomato juice Here is the process for summer special tomato juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: హైబ్రీడ్ టమోటో: 200 grm,క్యారెట్ ముక్కలు: 1 cup,పంచదార: 1 cup,నిమ్మరసం: 2 tsp,యాలకల పొడి: 1/2 tsp,మిరియాల పొడి: 1/2 tsp,ఐస్ క్యూబ్స్: 4,నీళ్లు: 1/2 ltr, Instructions: Step 1 మిక్సీ జార్ లో టొమోటో, క్యారెట్ ముక్కలు, ఐస్ క్యూబ్స్, పంచదార, యాలకుల పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, నీళ్లు, అన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి టొమోటో జ్యూస్ రెడీ.            
Yummy Food Recipes
Add
Recipe of the Day