punjabi lassi By , 2017-10-18 punjabi lassi Here is the process for punjabi lassi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పెరుగు - అర లీటరు,పాల మీగడ - 50 గ్రా,పంచదార - 150 గ్రా,రోజ్ ఎసెన్స్ - 5 మి.లీ,రుహ్‌జా - 20 మి.లీ.,బాదంపప్పు - 10 గ్రా,ఐస్‌క్యూబ్స్ - 100 గ్రా, Instructions: Step 1 మిక్సీ జార్‌లో పెరుగు, పంచదార, రోజ్ ఎసెన్స్, రుహ్‌జా, కొద్దిగా మీగడ వేసి బ్లెండ్ చేయాలి.  Step 2 తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి పైన మీగడ, బాదంపప్పులతో గార్నిష్ చేస్తే పంజాబీ లస్సీ రెడీ.    
Yummy Food Recipes
Add